ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కిష్టయ్య
నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్ బీజేపీ కార్యకర్త సందన్న కిష్టయ్య ఉగాది పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఆనందంగా, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని సూచించారు
