Polling | పోలింగ్ కేంద్రాన్ని ప‌రిశీలించిన‌ జడ్పీ సీఈఓ..

Polling | పోలింగ్ కేంద్రాన్ని ప‌రిశీలించిన‌ జడ్పీ సీఈఓ..

Polling | సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన పోలింగ్ కేంద్రాన్ని(Polling station) జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ సందర్శించారు. నామినేషన్ల తీరును గ్రామపంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.

నామినేషన్ సెంటర్ల(nomination centers) వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రాజగోపాల్, ఎస్సై వంశీకృష్ణ తమ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు.

Leave a Reply