Navodaya | విద్యార్థిని ఆత్మహత్య..

Navodaya | విద్యార్థిని ఆత్మహత్య..
Navodaya, మర్రిపాడు (నెల్లూరు) ఆంధ్రప్రభ : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం జవహర్ నవోదయ (Navodaya) విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఏం జరిగింది..? ఎందుకు విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
