ఎమ్మెల్యేకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ సెల్ నాయకుడు

మోత్కూర్, ఆంధ్రప్రభ ; రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ని మోత్కూర్ కి చెందిన మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు ఎండీ జావేద్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో స్వయంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనార్టీ నాయకుడు జావేద్ కి స్వీట్ తినిపించి,అనంతరం శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.