Minister | మంత్రికి ఫిర్యాదు..

Minister | మంత్రికి ఫిర్యాదు..

Minister | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన(lunch) పథకంలో భాగంగా చిక్కిలను అందజేయడం జరుగుతోంది.

అయితే పెనుకొండ నియోజకవర్గం సానిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఇస్తున్న చిక్కీలు వాసన రావడంతో అవి తినలేక పోతున్నామని విద్యార్థినీలు మంత్రి సవిత(Minister Savita)కు ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి వాటిని తెప్పించి పరిశీలించారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం, అలాగే చిక్కిలను అందించాలని అధికారులను హెచ్చరించారు.

Leave a Reply