సమస్యలకోసం పోరాటం చేస్తా
సమస్యలకోసం పోరాటం చేస్తా -10 వార్డ్ కౌన్సిల్ అభ్యర్థి మాటూరి రాజయ్య
మంచిర్యాల. ఆంధ్రప్రభ : సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తానని.10 వార్డ్ కౌన్సిల్ అభ్యర్థి మాటూరి రాజయ్య అన్నరు.ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ అంతర్గత రోడ్లు సైడ్ డ్రైనేజీ .ఎన్నో సంవత్సరాలు గా అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉన్న కాలనీ.మౌలిక సదుపాయాలు కలిపిస్తానని . అభివృద్ధికి కృషి చేస్తున్నని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ,అన్నరు
