Mahbubnagar పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు బదిలీలు

Mahbubnagar పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు బదిలీలు

  • డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఉత్తర్వులు.. తక్షణమే అమలు

మహబూబ్‌నగర్ క్రైం (Mahbubnagar), ఆంధ్రప్రభ:

జోగులాంబ జోన్–7 పరిధిలో పరిపాలనా అవసరాల మేరకు పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పోలీస్ శాఖ తెలిపింది.

బదిలీ అయిన అధికారులు:

  • బి. నాగన్న – దేవరకద్ర PS నుండి భూత్పూర్ PSకు
  • టి. చంద్రశేఖర్ – భూత్పూర్ PS నుండి VR, మహబూబ్‌నగర్‌కు
  • ఎం. శ్రీనివాసులు – అడ్డాకుల PS నుండి DTC, జడ్చర్లకు
  • జి. భాస్కర్ రెడ్డి – ట్రాఫిక్ PS, మహబూబ్‌నగర్ నుండి దేవరకద్ర PSకు
  • కె. మురళి – VR, మహబూబ్‌నగర్ నుండి అడ్డాకుల PSకు

పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు డీఐజీ కార్యాలయం తెలిపింది. సంబంధిత అధికారులు వెంటనే విధుల నుంచి రిలీవ్ అయ్యి, కొత్త పోస్టింగ్‌లలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply