కాంగ్రెస్ నాయకులు పూన్నయ్య ప్రథమ వర్ధంతి.

కోదాడ, (ఆంధ్రప్రభ) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుక్కడపూ పున్నయ్య ప్రధమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి స్థానిక సర్పంచ్ బూత్కూరు వెంకటరెడ్డి, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ తిప్పిరెడ్డి చిన్నకోటిరెడ్డి ,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మారిశెట్టి నరసింహారావు, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మందుల నాగార్జున, వార్డు సభ్యులు , మాజీ ప్రజా ప్రతినిధులు పున్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.