IndiGo | ఎందుకంటే….

IndiGo | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఇండిగోకు జరిమానా విధించింది కన్స్యూమర్‌ కోర్టు. బ్యాంకాక్‌ నుంచి బెంగళూరు వస్తున్న ఒక ప్రయాణికుడిపై ఇండిగో విమానంలో వేడి కూర జారిన ఘటనలో విమాన సంస్థపై రూ.25,000 జరిమానా విధించింది. మార్చి 5, 2024న విమానం టేక్ ఆఫ్‌ తర్వాత కేబిన్‌ క్రూ ఓ ఓవర్‌హెడ్ బిన్‌ తెరిచే సమయంలో, హాట్ నాన్‌-వెజ్‌ కర్రీ ప్రయాణికుడిపై జారింది.

దాంతో అతను డబ్బు, వస్త్రాలు, బ్యాక్‌ప్యాక్, ఇలక్ట్రానిక్ పరికరాలకు నష్టం కలిగింది. ఇండిగో రూ.5,000 ట్రావెల్ వోచర్ ఇచ్చినప్పటికీ, అతను సంతృప్తి పొందలేదు. దీంతో బాధితుడు కన్స్యూమర్‌ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

Leave a Reply