Indian Association | సీఎం సార్‌.. స్వాగతం

Indian Association | సీఎం సార్‌.. స్వాగతం

Indian Association | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : భారతీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కానున్ననేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్‌వీ అగ్రికల్చర్ కాలేజీలో ఏర్పాటు హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు (CM Chandra Babu) ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రివర్యులు అనిత, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ (Collector) డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, నెలవెల విజయశ్రీ, కురుగొండ్ల రామకృష్ణ,గాలి భాను ప్రకాష్. మురళి మోహన్, థామస్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఏపీ గ్రీనింగ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మీ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన భారతీయ సమ్మేళన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.

Indian Association
Indian Association
Indian Association
Indian Association
Indian Association
Indian Association

CLICK HERE TO READ వెల్‌కమ్ మేడం..

CLICK HERE TO READ MORE

Leave a Reply