Mopidevi | శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ
Mopidevi | శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ
( మోపిదేవి – ఆంధ్రప్రభ)
మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్ దర్శించుకున్నారు. సాంబశివ ప్రతాప్ ని ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో సత్కరించి, ప్రసాదాలను అందించారు.
