Hanuman Chalisa | 40వ‌ వారానికి చేరుకున్న హనుమాన్ చాలీసా పారాయణం

Hanuman Chalisa | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం ఈ రోజు 40వ వారానికి చేరుకుంది. స్థానిక హనుమాన్ దేవాలయంలో దండేపల్లి గ్రామానికి చెందిన పలువురు భక్తులు ఉదయం 6 గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతివారం పారాయణం చేస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో ఆధ్యాత్మిక భావన పెంపులకు కృషి చేస్తున్నారు. స్థానిక హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొంటున్నారు.

Leave a Reply