అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27

అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన పద్దు ఖాతాలో అభివృద్ధి, సంక్షేమానికి సమతూకం తూకం వేశారు. 2026..27 బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
కేటాయింపులు ₹ కోట్లలో
- పాఠశాల విద్య ₹ 32,308.32 కోట్లు
- బీసీ సంక్షేమం ₹ 23.650.88 కోట్లు
- ఎస్సీ వెల్ఫేర్ శాఖ ₹ 11,118.84 కోట్లు
- ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ₹ 10,699.33 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ ₹ 22,941.54 కోట్లు
- వైద్య ఆరోగ్యశాఖ ₹ 19,306.04 కోట్లు
- నీటిపారుదల శాఖ ₹ 18,223.67 కోట్లు
- మున్సిపాలిటీ అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ ₹ 14,538.68 కోట్లు
- విద్యుత్తురంగం ₹ 13,934.25 కోట్లు
- వ్యవసాయం ₹ 11,745.21 కోట్లు
- లాజిస్టిక్స్ , కనెక్టివిటీ ₹13,546 కోట్లు
- ప్రజల రాజధాని అమరావతి ₹6,000 కోట్లు
- MSMEలు ₹3,161 కోట్లు
- వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ₹1,500 కోట్లు
- డిజిటల్ ఇన్‌ఫ్రా, క్వాంటం వ్యాలీ ₹ 638 కోట్లు
- AP గ్రోత్ ఫండ్ ₹100 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా ₹ 27,719 కోట్లు
- దీపం 2.0 ₹ 2,601 కోట్లు
- ఆర్థిక సహాయం ₹2,320 కోట్లు
- స్త్రీ శక్తి ₹1,420 కోట్లు
- బీసీలకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ \ ₹600 కోట్లు
- ఆటో డ్రైవర్ల సేవలో.. ₹450 కోట్లు
- తల్లికి వందనం ₹9,668 కోట్లు
- మహిళలు, శిశు సంక్షేమం ₹4,581 కోట్లు
- స్కాలర్‌షిప్‌లు (RTF & MTF) ₹3,836 కోట్లు
- ప్రాథమిక విద్య ₹2,946 కోట్లు
- ఉన్నత విద్య ₹ 2,566 కోట్లు
- డొక్కసీతమ్మ మధ్యాహ్న భోజనం ₹ 2,161 కోట్లు
- రాజధాని పనులు ₹1,500 కోట్లు
- నైపుణ్య అభివృద్ధి ₹1,232 కోట్లు
- రైజింగ్ ఇండియా పాఠశాలలు ₹707 కోట్లు
- సర్వేపల్లె రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర ₹654 కోట్లు
- యువత అభివృద్ధి , క్రీడలు ₹438 కోట్లు
- ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ₹ 9,906 కోట్లు
- అన్నదాత సుఖీభవ ₹6,600 కోట్లు
- పోలవరం ₹6,105 కోట్లు
- వ్య వసాయ అభివృద్ధి పథకం ₹1,927 కోట్లు
- మత్స్యకార సేవలు ₹260 కోట్లు
- పంట బీమా ₹250 కోట్లు
- PM వ్యవసాయ నీటిపారుదల పథకం ₹ 190 కోట్లు
- VB జి-ర్యామ్-జి ₹8,365 కోట్లు
- హౌసింగ్ (పట్టణ & గ్రామీణ) ₹5,451 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000 కోట్లు
- జల్ జీవన్ మిషన్ ₹4,000 కోట్లు
- పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్యం ₹ 2,144 కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ \ ₹ 1,037 కోట్లు
- జాతీయ జీవనోపాధి మిషన్ ₹ 955 కోట్లు
- ఆయుష్మాన్ మౌలిక సదుపాయాలు ₹ 838 కోట్లు
