Skip to content
Monday, July 27, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

drunkanddrive | బండి నడపకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా..!

Sowjanya Anneboina June 11, 2026 boinpally incident,  boinpally police,  drunk and drive challan,  drunk driving test,  pillion rider challan,  prabhanews.com,  rajanna siricilla district,  Road Safety News,  siricilla news,  Telangana police news,  traffic challan controversy,  traffic rules india,  viral social media post

drunkanddrive | బండి నడపకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా..!

drunkanddrive | బోయిన్పల్లిలో విచిత్ర ఘటన
డ్రైవర్‌కు కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తికి పరీక్షలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
పోలీసుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
అధికారిక వివరణ కోసం ఎదురుచూపులు

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఈ చిత్రంలోని.. సిత్రం చూడండి.. బండి నడిపిన వారికి కాకుండా వెనకాల కూర్చున్న వారికి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేసి చలాన్ విధించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీసులు.. నిబంధనల ప్రకారం వాహనం నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం మత్తులో ఉన్నట్లు తేలితే కేసు నమోదు చేస్తారు పోలీసులు.. కానీ ఇక్కడి పోలీసులు బండి నడిపిన వారికి కాకుండా వెనకాల వాహనం పై కూర్చున్న వ్యక్తికి పరీక్షలు. నిర్వహించి చలానా సైతం విధించారు.

drunkanddrive
drunkanddrive

వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉంది.

మద్యం సేవించలేదు.

వెనకాల కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని గమనించిన పోలీసులు అతనికి టెస్ట్ చేసి చాలన్ విధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది..

ఈ చిత్రమైన సంఘటన బోయిన్పల్లి మండలంలో చోటు చేసుకోవడం తో నెటిజెన్లు ఇదేం విడ్డూరమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మొదట బండి నడిపాడు…
అందుకే పరీక్ష నిర్వహించాము
–బోయిన్పల్లి ఎస్ఐ రమాకాంత్ వివరణ

ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన విషయం వాస్తవమే.. అయితే మొదట ద్విచక్ర వాహనం అతడు నడిపి పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని గమనించి వెనుక కూర్చున్నాడు. ఈ విషయాన్ని గమనించడం వల్లే తమ సిబ్బంది అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు బోయిన్పల్లి ఎస్సై రామకాంత్ తెలియజేశారు.

click here to read more

also read సోని విజన్ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ దర్యాప్తు

  • మేడిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
  • విత్తన దుకాణలను తనిఖీ చేసిన ఏవో..

You May Also Like

Thief

Thief | వాచ్‌మెన్ కు మత్తు మందు ఇచ్చి..

February 6, 2026 Praneeth Kumar

ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు

October 4, 2025 Bala Raju

The next Chief of Army Staff | భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఈయ‌నే..

June 13, 2026 Pavan Chandragiri

Public service | ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

December 10, 2025 Nagamani Malligari

Samantha | జిక్యూ అవార్డు ఫంక్ష‌న్ లో స‌మంత ర‌చ్చ…

June 28, 2025 Pavan Chandragiri

gold rates|స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

April 30, 2026 Nagaraju Thota

కార్టూన్ ‘ఔరా’:

27th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • హైకోర్టు కీల‌క ఆదేశం
  • ministers| కోమటిరెడ్డిని కలిసిన సీతక్క
  • ram gopal varma |ఆర్జీవీ సంచలన పోస్ట్
  • Rain| ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగ్‌అవుట్ సూచన
  • kcr| సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్న గులాబీ బాస్‌
  • mla health|యశోదలో కేటీఆర్ ప‌రామ‌ర్శ‌
  • pd act |ధాన్యం అక్రమాల కేసు.. వట్టె జానయ్యపై కఠిన చర్యలు
  • rain| తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక
  • revanth | ఏఐసీసీ భేటీపై ఉత్కంఠ
  • Drug peddlers| ముగ్గురు పోలీసులకు గాయాలు

తాజా వార్తలు :

  • MeeMart | ఏపీలో 1,000 ‘మీ మార్ట్’లు..
  • ఎస్‌ఐఆర్‌ నమోదులో పరకాల రెవెన్యూ డివిజన్‌కు ద్వితీయ స్థానం
  • త్రోబాల్ పోటీల్లో ఉరుమడ్ల మహిళల సత్తా
  • సర్కారు బడి.. సమస్యలు చతికిల పడి!
  • చిన్నకాపర్తి విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
  • జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి
  • విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోండి..
  • Department of Civil Supplies| నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • AP | పోలవరం వద్ద విషాదం..

అంతర్జాతీయం :

  • Gold Price Today- MCX Gold- Gold News Telugu | బంగారం ధ‌ర‌ పరుగులు… కొనుగోలుదారులకు మళ్లీ షాక్!
  • us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu |ట్రంప్ వ్యూహాత్మక విరామం – పశ్చిమాసియాలో వీడని యుద్ధ మేఘాలు..!
  • Berlin-Van-Attack : బెర్లిన్ గుండెల్లో విషాదం Andhra Prabha Sad News
  • Trump Faces Federal Court Setback- H-1B-Visa Fee: $100,000 Proposal Blocked-Relief for Indian IT Professionals| వీసాలపై ట్రంప్‌కు ఫెడ‌ర‌ల్ కోర్టు షాక్.. $100,000 H-1b ఫీజుకు బ్రేక్.. భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరటేనా?
  • Breaking | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

జాతీయం :

  • Gold Price Today- MCX Gold- Gold News Telugu | బంగారం ధ‌ర‌ పరుగులు… కొనుగోలుదారులకు మళ్లీ షాక్!
  • Supreme Court | మత మార్పిడిపై కీలక తీర్పు..
  • us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu |ట్రంప్ వ్యూహాత్మక విరామం – పశ్చిమాసియాలో వీడని యుద్ధ మేఘాలు..!
  • Parliament | నీట్ రగడతో సభల్లో రచ్చ…
  • ప్రపంచ మడ అడవుల దినోత్సవం. సుందర్బన్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్

కెరీర్ :

  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies