మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
సరైన పత్రాలు లేని 10 వాహనాలకు 1500, జరిమానా విధించారు.
భీమ్‌గల్ రూరల్,ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్, బాబాపూర్ వెళ్లే మార్గంలో ఎస్పై సి.హెచ్ తిరుపతి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ద్విచక్ర వాహన దారులు హెల్మెట్, నంబర్ ప్లేట్ వాహనాల తనిఖీలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలీసులు లేకుండా వాహనాలు సేవించి నడిపివ్వకూడదు, మద్యం వాహనాలు నడిపితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.
వాహనదారులు నూతన చట్టాలను వాహన దారులు నిబంధన లను పాటిస్తూ వాహనాలు నడిపి ఇవ్వాలని అన్నారు.ద్విచక్ర వాహనం త్రీ,ఫోర్, సిక్స్, విల్లర్, వాహన దారులు సంబంధించిన పత్రాలు ఎప్పుడు వెంటే ఉంచుకొని ప్రయాణం చేయాలన్నారు. ఇక నుండి దారులు ట్రాఫిక్ వాహన నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు ఇచ్చిన వారి పై నడిపించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంవత్సరాలు సూచించ
