District Collector | రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష

District Collector | రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష
- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
District Collector | నరసరావుపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర సచివాలయం నుండి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లతో ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూ సర్వే పురోగతి, ప్రజల అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
