STUDENT | విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

HOSTEL | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామం లోని బిసి హాస్టల్లోని విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ బుస్సా ఆంజనేయులు (Chairman Bussa Anjaneyulu) బిసి వెల్ఫేర్ అధికారి నరసింహ ఆదివారం 100 దుప్పట్లను పంపిణీ చేశారు.అనంతరం వారు విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ చైర్మన్ పొలస మహేశ్వర్,కార్యదర్శి నాయిని పురుషోత్తం,బషీరాబాద్ లక్మ మోహన్, సక్కారం నారాయణ తదితరులు పాల్గొన్నారు.