Skip to content
Friday, July 3, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

cybercrime | కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్..

Nagamani Malligari December 16, 2025 ..cybercrime | Fake account in the name of the collector..,  Collector Rahul Sharma,  Cybercrime,  fake message

cybercrime | కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్..

  • డబ్బులు పంపించాలని సందేశాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

cybercrime | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : వాట్సాప్‌లో జిల్లా కలెక్టర్ ఫోటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) సూచించారు. తన ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ వ్యక్తులకు, అధికారులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని వారు పేర్కొన్నారు.

ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎలాంటి లావాదేవీలు చేయవద్దని ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్ పేరు, ఫోటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరఫున వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ డబ్బులు అడగబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ మెసేజీ(fake message)లు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేయాలని, సైబర్ క్రైమ్(cyber crime) పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

  • MLA | బీఆర్ఎస్‌లో చేరిక‌లు…
  • BIGG BOSS 9 | FINALE | ట్రోఫీకి ఆ ఇద్ద‌రే ప్ర‌ధాన పోటీ!

You May Also Like

Sangareddy | రూ.10లక్షల విలువైన గంజాయి పట్టివేత

May 9, 2025 Bala Raju

ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..

October 16, 2025 Bala Raju

సీతానగరిపై పై డోల సేవ

November 4, 2025 Pavan Chandragiri

Mahesh Kumar Goud | కేసీఆర్ కు సిట్ నోటీసులపై…

January 29, 2026 Sowjanya Anneboina
President

President | అంబేద్కర్ ఆశ‌యాలు కొన‌సాగించాలి…

December 6, 2025 Praneeth Kumar

మేడారం జాతరలో సమస్యలు తలెత్తొద్దు…

November 15, 2025 Pavan Chandragiri

కార్టూన్ ‘ఔరా’:

3rd July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • నిబద్ధతతో పని చేయండి..
  • తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
  • డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్..
  • India-Japan | వ‌న్ ఇయ‌ర్ లో రూ.1 ట్రిలియన్ పెట్టుబ‌డులు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన నూతన సీఎస్
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీభాయికి బదిలీ…
  • garikapati | ‘ఇడుపు కాయితం’తో మొదలైన భాషా వివాదం
  • congress vs brs| దద్దరిల్లిన తెలంగాణ రాజకీయాలు
  • Telangana | పోలీసులతో తోపులాట.. కిందపడ్డ హరీష్ రావు
  • గురుకులాల అవినీతి ఆరోపణ.. చర్చకు సిద్ధమైన మంత్రులు

తాజా వార్తలు :

  • 3rd July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
  • భార్యే యమదూతగా మారితే !!
  • నిబద్ధతతో పని చేయండి..
  • సినిమా పెట్టుబడుల పేరుతో మోసం?
  • పశ్చిమ నియోజకవర్గం ది బెస్ట్..
  • పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికి?..
  • త్వరలోనే జగన్ కు రాజకీయ చరమగీతం…
  • తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
  • డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్..

అంతర్జాతీయం :

  • India-Japan | వ‌న్ ఇయ‌ర్ లో రూ.1 ట్రిలియన్ పెట్టుబ‌డులు
  • భారత్-జపాన్ బంధాలకు కొత్త ఊపు..
  • 6:00 P.M. | 2 జూలై 2026 ముఖ్యాంశాలు
  • Delhi | నలుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్
  • 2:00 P.M. | 2 జూలై 2026 ముఖ్యాంశాలు

జాతీయం :

  • భార్యే యమదూతగా మారితే !!
  • India-Japan | వ‌న్ ఇయ‌ర్ లో రూ.1 ట్రిలియన్ పెట్టుబ‌డులు
  • యూజర్‌నేమ్ ఫీచర్‌పై వాట్సాప్ క్లారిటీ !
  • భారత్-జపాన్ బంధాలకు కొత్త ఊపు..
  • 6:00 P.M. | 2 జూలై 2026 ముఖ్యాంశాలు

కెరీర్ :

  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • భారీ జాబ్ అలర్ట్
  • AP EAPCET 2026 Results | ఈఏపీసెట్‌లో విద్యార్థినులదే పైచేయి
  • AP EAPCET 2026 Results | విద్యార్థుల విజ్ఞప్తితో వాయిదా
  • 20 ఏళ్లకే “లైఫ్ సెట్” కావాలా..? ఇది మీ కోస‌మే..!!
  • July20,26 | ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశం..జూన్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com