Champions Trophy Finals | పాండ్యా ఔట్

- తీవ్ర ఉత్కంఠంగా ఫైనల్ ఓవర్స్
దుబాయ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా ఆరో మరో వికెట్ కోల్పోయింది.
47.3వ ఓవర్లో మిచెల్ కైల్ జేమీసన్ వేసిన బంతికి హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (30) జడేజా ఉన్నారు. 47.3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 241/6
భారత్ విజయానికి 15 బంతుల్లో 11 పురుగులు కావాల్సి ఉంది.
