వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు

వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు

చల్లపల్లి – ఆంధ్రప్రభ : మాజీ శాసనసభ్యులు, పేద వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమాన్ని చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు.

ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, ఘంటసాల మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుగ్గన పవన్ కుమార్, టిడిపి నాయకులు రావి చిట్టి పడమర బజార్లో ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.