Breaking News – కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే

హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖల కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.(Revanth reddy) గడ్డం వివేక్ కు కార్మిక,(labour ) , మైనింగ్ శాఖ,(mining ) శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక (Animal Husbandry, క్రీడలు, (sports) యువజన సర్వీసులు శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు (SC, ST, minority) ఇచ్చారు.

Leave a Reply