బ్రహ్మాకుమారీస్‌- జయప్రదంగా సాధించుట


ఆధ్యాత్మిక ప్రాప్తి అనగా – ఆత్మిక స్వరూపంలో స్వయాన్ని భావిస్తూ భగవంతుని సంతానముగా స్వయాన్ని అర్థం చేసుకోవడము. వర్తమానం పూర్తిగా అనుభవం అయింది, గత ం పూర్తిగా సమాప్తమైపోయింది మరియు భవిష్యత్తు స్పష్టంగా అర్థమైపోయింది. ఆధ్యాత్మిక ప్రాప్తి భగవంతుడి నుండి పొందడం జరుగుతుంది. చంచలమైన బుద్ధి భగవంతుని వైపుకు మరలి అతని నుండి పొందలేదు. ”ఎందుకు” ”ఎలా” అన్న ఆలోచనల్లోనే ఆ బుద్ధి బిజీగా ఉంటుంది. అవగాహన కోసం భౌతిక ప్రపంచం వైపుకు మరులుతూ మరింత గందరగోళాన్ని తెచ్చుకుంటుంది ఆ బుద్ధి. విశ్వాసం లేని కారణంగానే ఆధ్యాత్మిక ఉన్నతి నాశనమవుతుంది. కావున చలించవద్దు, అందుకు బదులుగా సహనంతో, పట్టుదలతో ఉండు. అప్పుడు భగవంతుడు ఇచ్చే ప్రతి దానినీ నీవు పొందగలవు.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply