ఇతరులకు ఏమవుతుందో పట్టించుకోకుండా కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించడము నీవు చేసే కృషిలోని బలహీనతగా అర్థం చేసుకోవాలి. వినయమును పెంపొందించుకోవడం ద్వారా మనుష్యులు దగ్గరవుతారు. అక్కడి నుండి సమతుల్యతను పాటిస్తూ ఒక విధమైన మర్యాదను, మౌనమును తీసుకురావాలసిన అవసరం ఉంది – తద్వారా సంబంధాలు అసంబద్ధంగా, అతి చనువుగా కాకుండా ఉంటాయి. అప్పుడే ప్రేమను సహజంగా, తేలికగా ఇవ్వగలము.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి