Bhatti Vikramarka |ఔషధ మొక్కలు పెంచాలి…

Bhatti Vikramarka | ఔషధ మొక్కలు పెంచాలి…

భట్టి విక్రమార్క…

Bhatti Vikramarka | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ప్రపంచం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఔషధ మొక్కలు పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమీక్షా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆయ‌న తెలిపారు. సంక్షేమ వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్లియర్ చేస్తామని అన్నారు.

Bhatti Vikramarka |

CLICK HERE TO READ MORE : Market | గల్ఫ్ యుద్ధ ప్రభావం…

CLICK HERE TO READ MORE :

Leave a Reply