విజ‌య్‌ని త‌న‌తో పోల్చొద్దు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌

విజ‌య్‌ని త‌న‌తో పోల్చొద్దు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : త‌మిళ‌నాడులో న‌టుడు విజ‌య్ గెలుపుపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. విజయ్ గెలుపుతో తనను పోల్చడంపై స‌రికాద‌న్నారు. విజయ్ గెలుపు గురించి నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తున్నార‌ని, తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు అని స్పష్టం చేశారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పార్టీని ముందుకు నడిపాన‌ని గుర్తు చేసుకున్నారు. అందరూ నన్ను వదిలేసినా, పార్టీని ముందుకు తీసుకెళ్లాను” అని పేర్కొన్నారు.

Leave a Reply