చంద్రబాబు, లోకేశ్‌పై లక్ష్మీపార్వతి విమర్శలు

చంద్రబాబు, లోకేశ్‌పై లక్ష్మీపార్వతి విమర్శలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న తండ్రీకొడుకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు, లోకేశ్‌ లను లక్ష్మీపార్వతి విమర్శించారు. గతంలో విమర్శించిన వారికే ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విడ్డూరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వేస్తున్న వేషాలను తండ్రిని మించి కొడుకు లోకేశ్ ప్రదర్శిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

Leave a Reply