పత్రికా రంగంలో ఆంధ్రప్రభ నూతన ఒరవడి

బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఆత్మకూర్ , ఆంధ్రప్రభ : పత్రిక రంగంలో ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలలో. ప్రజల ఆదరణ పొందిన ఆంధ్రప్రభ పత్రిక . నేటి సమాజానికి అనుగుణంగా . నూతన ఒరవడితో ప్రజలకు ప్రభుత్వానికి వార్తా సేకరణలో . మరో ముందడుగు వేస్తున్నదని. రాష్ట్ర మత్స్య పశువర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. పత్రిక రంగంలో ఆంధ్రప్రభ ప్రజల ఆదరణ ఆనాటి నుంచి . నేటి వరకు చెరగని ముద్ర వేసుకున్నదని . మంత్రి అన్నారు .

ఈ కార్యక్రమంలో . ఆంధ్రప్రభ క్వాలిటీ సెల్ ఎం కిరణ్ ఏజీఎం ఉదయ్ కిరణ్ విలేఖరి తిరుమలేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా పట్టణ అధ్యక్షులు నలగొండ శ్రీనివాసులు నాయకులు తులసిరాజ్ యాదవ్ మొగిలి గంగాధర్ గౌడ్ శారద శివకుమార్ బంగారు భాస్కర్ వెంకట్ నర్సింగ్ రావు బాలకృష్ణారెడ్డి దామోదర్ నాగేష్ సాయి రాఘవ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు……