Madaram | మేడారం మహా జాతర పోస్టర్ విడుదల…

Madaram | మేడారం మహా జాతర పోస్టర్ విడుదల…

Madaram | దండేపల్లి, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం(Madaram) మహజాతర పోస్టర్లను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, సితక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్ చేతులమీదుగా ఆవిష్కరించినట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నకా తిరుపతి తెలిపారు.

Leave a Reply