Avanigadda | వీబీ జీ రామ్ జీపై అవగాహన

Avanigadda | వీబీ జీ రామ్ జీపై అవగాహన
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం మోదుమూడి, వేకనూరు గ్రామాల్లో వీబీ జీ రామ్ జీ పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవి.నగరాయులు మోదుమూడి ప్రెసిడెంట్ జనసేన నాయకులు బేబీ, తెలుగుదేశం నాయకులు బచ్చు రఘునాథ్, బచ్చు మల్లి, బీజేపీ నాయకులు బచ్చు విజయలక్ష్మి, కోట సత్యనారాయణ, కొండవీటి రామకృష్ణ, మత్తి రాజేశ్వరి, బచ్చు మురళి పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి పథకం వంద రోజుల నుంచి 125 రోజులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచి వికసిత్ భారత్‌గా నామకరణం చేసి పటిష్టవంతమైన చట్టాన్ని చేసినట్టు వారు తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేస్తున్నారన్నారు.
