Hetero drugs | డాక్టర్ బండికి శుభాకాంక్షలు తెలిపిన కొండపల్లి

Hetero drugs | డాక్టర్ బండికి శుభాకాంక్షలు తెలిపిన కొండపల్లి
Hetero drugs | వేంసూరు, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యులు, హెటిరో డ్రగ్స్(Hetero drugs) అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలను భీమవరం ఉప సర్పంచ్, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు కొండపల్లి రాంబాబు తెలిపారు.
డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి తన స్వగ్రామమైన కందుకూరు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న కొండపల్లి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భీమవరం గ్రామంలో జరిగిన తీరును వివరించినట్లు రాంబాబు తెలిపారు.
