Devotional | అరుణాచలేశ్వరుడిని ద‌ర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Devotional | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆరుద్ర నక్షత్రం పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలేశ్వరస్వామిని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్-మెహర్ వాణి దంపతులు దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా శ్రీ అరుణాచలేశ్వరస్వామిని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ – మెహర్ వాణి దంపతులు దర్శించుకుని పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ అధ్యక్షులు పొగాకు సందీప్, యువజన నాయకులు రాజు పటేల్, భైరి వంశి, శివ చరణ్ పాల్గొన్నారు.

Leave a Reply