Arrest | అక్రమ ఆయుధాల గ్యాంగ్ అరెస్ట్

Arrest | అక్రమ ఆయుధాల గ్యాంగ్ అరెస్ట్
Arrest | అనంతపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం (Anantapuram) లో అక్రమ ఆయుధాల గ్యాంగ్ ను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు నాటు తుపాకులు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ లోని మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ రాజశేఖర్ అనే వ్యక్తికి గన్ ను విక్రయించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ (Rajasekhar) భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
