Surgery | ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

Surgery | ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

Surgery | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన జమ్మిగారి సునందకు మోఖాలి శస్త్ర చికిత్స(Surgery) అవసరం ఉండగా రూ 75 వేయిల రూపాయల ఎల్ వోసీ ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే( MLA)కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply