Neeraja | గెలుపు దిశలో…

Neeraja | గెలుపు దిశలో…
గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి నీరజ
Neeraja | గొల్లపల్లి, ఆంథ్రప్రభ : గొల్లపల్లి పట్టణ సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ఇంటింట ప్రచార నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరు కలిసి మద్దతు తెలుపాలని కోరుతున్నారు. అభ్యర్థి నీరజ మామ అయిన రాజారెడ్డి పేరు గొల్లపల్లిలో సౌమ్యుడిగా వివాద రైతుడిగ ప్రజల్లో ఉంది. అలాగే సతీష్ రెడ్డి కూడా మంచి పేరుంది. గొల్లపల్లి ప్రజలు నల్ల నీరజ సతీష్ రెడ్డి లకే పట్టం కట్టనున్నారు.
