Mallesh | గ్రామాభివృద్ధే లక్ష్యం…
- సర్పంచ్ అభ్యర్థి కొడారీ మల్లేష్ యాదవ్
- తల్లులారా. అక్కలారా ఆదరించి ఆశీర్వదించండి
Mallesh | మల్హర్, ఆంధ్రప్రభ : మండలంలోని నూతన గ్రామపంచాయతీ అయిన ఇప్పలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడారీ మల్లేష్ యాదవ్ ను ఆదరించి మీ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించి.. ఆదరించండని కోరారు. ఇంటింటి ప్రచారం చేస్తూ… సర్పంచ్ అభ్యర్థి కోడారి మల్లేష్ యాదవ్ తల్లులారా, అక్కలారా.. మీ దీవెనలు మాకు ఉండాలని.. వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని, తల్లులు, అక్కలు, సోదరులు పెద్దలు మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరుతున్నారు.

