Observation | గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీల‌న

Observation | గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీల‌న

  • పనులను ప‌రిశీలించిన‌ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Observation | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈనెల 8, 9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీ(Future city) వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Rising Global Summit) కార్యక్రమ ఏర్పాటు పనులను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగునంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు(Many suggestions) చేశారు. వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్, 500కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరు కానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Leave a Reply