16 Villages| సర్పంచ్ అభ్యర్థులు వీరే..

16 Villages| సర్పంచ్ అభ్యర్థులు వీరే..

16 Villages| నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట‌ మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్ అధికారులు సర్పంచ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగింది. దీనిలో 16 గ్రామాలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.. ఖాసీంపూర్ తాండ(khasimpur Tanda) గ్రామానికి సంబంధించి రామచందర్ ధరావత్(Ramachandra Dharawat), లౌడియ రామచందర్, జెడ్చెరువు తండాకు చెందిన రమావత్ మంగ్య, మాలోవత్ బాబు, మాలవత్ నరేష్, రమావత్ బాల్య, నందగోకుల్ కు పాతూరి భాను రెడ్డి, నిజాంపేట గ్రామానికి చెందిన వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, గుడ్ల రూప, చల్మేటి నరేందర్, జీడి తిరుపతి గౌడ్, పంజా మహేందర్, చల్మెడ కు సంబంధించి ఆకుల మహేందర్, తుమ్మల రమేష్, తుమ్మల రమేష్, బాగొల్ల తిరుమలేష్, బొమ్మన మల్లేశం, మంగిలిపల్లి శ్రీనివాస్, బొమ్మన సుజాత(Bommana Sujatha), మంగిలిపల్లి శ్రీనివాస్, నార్ల పూర్ కు చెందిన బత్తుల నవనీత, బత్తుల నరసవ్వ, బత్తుల లక్ష్మీ నరసవ్వ, బత్తుల స్వప్న, మిరుదొడ్డి రాజవ్వ, మిరుదొడ్డి సంపతి అభ్య‌ర్థులుగా నిలిచారు.

16 Villages| వీరిలో సర్పంచి పీఠం ఎవరికి దక్కుతుందో

16 Villages

అలాగే.. వెంకటాపూర్ కు చెందిన అక్కల జ్యోతి, కాసబోయిన స్వరూప, కాస విమల, ముత్యాల అరుణ, ముత్యాల సరిత నగరంకు చెందిన అంతంపల్లి సుశీల, నందిగామకు చెందిన షేర్ సప్న, పాపయ్య గారి జ్యోతి, భాజా శ్యామల, ఎడ్ల రాణి, అమృత వడ్ల, గొల్ల రాజమణి, రజాక్ పల్లి వజ్ర కనకరాజు, ధర్మ సునీత, నీల రేణుక, రాంపూర్ కి సంబంధించి జెల్లా లక్ష్మణ్ గౌడ్(Jella Laxman Goud), మహమ్మద్ గౌస్, రుద్రారం ఆంజనేయులు, పొన్నబోయిన ప్రవీణ్, మనుబోత్ నరేష్, షౌకత్ పల్లి మడవత్ సునీత, తిప్పనగుళ్లకి చెందిన ఆంబోతు దేవిక, గోపరి జ్యోతి, నాయిని సత్తవ్వ, మొగుళ్ల లక్ష్మి, మంగిలి పల్లి మంజుల(Mangili Palli Manjula),

కల్వకుంటకు సంబంధించి అనుముల మోహన్ రెడ్డి, అందే కొండల్ రెడ్డి, కలొచ్చుగారి రాజిరెడ్డి, జోగిల్లి సుగుణ, నేరెళ్ల శ్రీరాములు, మునిగల భాస్కర్ చారి, రాజు గజం, రంగ రమేష్, రంగరాజ కిషన్, వలకాటి చంద్రశేఖర్, బచ్చురాజు పల్లికి సంబంధించి చిన్నమనైన రాజమ్మ, చిన్నమైన శైలజ, బోడపట్ల దేవలక్ష్మి, శివాయిపల్లి రాజేశ్వరి(Shivaipalli Rajeshwari), సుధారి భూమయ్య, బరిలో ఉన్నారు. సర్పంచ్ పీఠం కోసం గ్రామాల్లో అభ్యర్థులు ప్రజల మన్ననలు పొందేందుకు విస్తృతంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరిలో సర్పంచి పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే..

click here to read | KTR | రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం

Click Here To Read More

Leave a Reply