Bodhan | ఆప‌న్నుల‌కు చేయూత సాయం…

  • చేయూత ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి..

బోధన్, ఆంధ్రప్రభ: యాచకులు, బీదవారు, రోడ్డు వెంట దుకాణాల ముందు ఇల్లు లేక చలిలో వణుకుతూ నిద్రిస్తున్న వారికి ఆదివారం రాత్రి చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లతో పాటు పేదులకు భోజన ప్యాకెట్లను కూడా అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ, ఎస్సై భాస్కర్ చారి, చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జాదవ్ ప్రవీణ్ నాయక్, ఉప్పరి శ్రీకాంత్, మంగలి భూమన్న, కోర్ర బంతిలాల్ నాయక్, వినోద్‌కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply