STORM | వరి చేలో.. అగ్గి

STORM | వరి చేలో.. అగ్గి


జమ్మిదంటుకూరులో ప్రమాదం
రెండెకరాల పంట బూడిద
హార్వెస్ట్ యంత్రంతోనే దుర్ఘటన

STORM | పెదపారుపూడి – ఆంధ్రప్రభ : పెదపారుపూడి మండలం జమ్మిదంటికూరు (Jammidantikur) గ్రామంలో వరి పంటకు నిప్పంటుకుంది. ఇటీవల తూఫాన్ హెచ్చరికల నేపధ్యంలో హార్వెస్టింగ్ యంత్రం సహాయంతో రైతులు వరి పంట కొస్తున్నారు. కోసిన తరువాత ఖాళీ భూమిపై ఉన్న గడ్డిని నిప్పు పెట్టి తగలేస్తున్నారు. పక్కనే ఉన్న కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలకు నిప్పు అంటుకోవాడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫిర్యాదు చేసారు. రెండు ఎకరాల పైగా వరి పంట తగల పడటంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నిప్పు అంటుకున్న పంట రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Leave a Reply