Sand | ఇసుక త‌ర‌లిస్తే….

Sand | ఇసుక త‌ర‌లిస్తే….

Sand | కోటగిరి, ఆంధ్ర ప్రభ : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పోతంగల్ తహసీల్దార్ గంగాధర్ ఎదుట బైండొవర్(bindover) చేశారు.

మంజీరా నది నుంచి ట్రాక్టర్ లలో ఇసుక తరలుస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో సారి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ గంగాధర్(Tahsildar Gangadhar) హెచ్చరించారు.

Leave a Reply