Asifabad | క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ

Asifabad | క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ

Asifabad | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం (Komuram Bheem) ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ గురువారం మండలంలోని జైనూర్, జామిని, జంగాం భూసిమెట్ట, ఉషగం గ్రామాల పంచాయతీ ఎన్నికల నామినేషన్ క్లస్టర్ సెంటర్లను ఆయన ఈరోజు సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నామినేషన్ ప్రక్రియ (Nomination Process) పారదర్శకంగా నిర్వహించాలని జెడ్పి సీఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో జైనూర్ ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీఓ భూక్యా శశికుమార్, మోహన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply