Accident | రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Accident | రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Accident | ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : విజయవాడలోని అతి ప్రధానమైన ఆటోనగర్ 100 ఫీట్‌ రోడ్డు(100 feet road)లో ఈ రోజు ఉదయం లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పడమట పోలీసులు(police) సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రహదారి ప్రమాదంలో చనిపోయిన మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply