చెన్నూరులో.. మంత్రి వివేక్..

చెన్నూరులో.. మంత్రి వివేక్..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధి కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు (బుధవారం) పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు నియోజక వర్గంలోని భీమారంలో కస్తూర్బా గాంధీ నూతన స్కూల్ భవనం ప్రారంభిస్తారు. గొల్లవాగు ప్రాజెక్ట్ లో చేపల పంపిణీ అనంతరం చెన్నూరు మండలంలోని శివలింగపూర్ లోని జీఆర్ఆర్ పత్తిమిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని, కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో నూతన సబ్ సెంటర్ ను ప్రారంభించ నున్నట్లు పార్టీ వర్గలు పేర్కొన్నాయి.

Leave a Reply