వివాహానికి హాజరు…

వివాహానికి హాజరు…
చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఏనుముల తిరుపతి రెడ్డి(Enumula Tirupati Reddy) కూతురు రచన – అన్షుమాన్ ల వివాహా రీసెప్షన్(wedding reception) హైదరాబాద్ లోని సవాయా కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్(Coonoor Sanjay Das Goud) హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
