జనగామ రిజర్వేషన్లు ఇవే!

జనగామ రిజర్వేషన్లు ఇవే!
- జడ్పీ చైర్పర్సన్ ఎస్పీ మహిళ
జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారయ్యాయి. ఈ రోజు జనగామ కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ డ్రా ద్వారా మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు.
జెడ్పీటీసీ స్థానాలు…
SC : జనగాం, చిల్పూర్
BC : స్టేషన్ ఘనపూర్, నర్మెట్ట, జాఫర్గడ్
UR : బచ్చన్నపేట
ST : తరిగొప్పుల
SC(Women) ; లింగాల ఘనపూర్
BC(Women) : రఘునాథపల్లి, పాలకుర్తి
UR(Women) : కొడకండ్ల
ST(Women) : దేవరుప్పుల
జనగామ జిల్లాలోని 12 ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి
SC : లింగాల ఘనపూర్, చిల్పూర్
BC : స్టేషన్ ఘనపూర్, నర్మెట్ట, రఘునాథపల్లి
UR : కొడకండ్ల
ST : దేవర్పుల
SC(Women) ; జనగాం
BC(Women) : పాలకుర్తి, జాఫర్గడ్
UR(Women) : బచ్చన్నపేట
ST(Women) : తరిగొప్పుల
