LIVE | టెక్నాలజీతో అభివృద్ధి వైపు అడుగులు : సీఎం చంద్ర‌బాబు

గుంటూరు జిల్లాలో RVR & JC కళాశాల ఇన్నోవేషన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోలీస్ AI హ్యాకథాన్-2025లో సీఎం ప్రత్యేకంగా పాల్గొన్నారు. యువతలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, కృత్రిమ మేధస్సు ఆధారంగా పోలీసింగ్‌ను మెరుగుపరచడానికి ఈ హ్యాకథాన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి తన సందేశంలో యువతను నూతన ఆవిష్కరణలు చేయాలని ప్రోత్సహిస్తూ.. టెక్నాలజీ ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply