Warangal | రౌడీషీటర్ దారుణహత్య

వడ్డేపల్లి, జూన్ 26 (ఆంధ్రప్రభ) : గ్రేటర్ వరంగల్ వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలో రౌడీషీట‌ర్ దారుణ‌హ‌త్య (Brutal murder) కు గుర‌య్యాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి రౌడీషీటర్ (Rowdy sheeter) ఎండి.సాదిక్ ను దారుణంగా హ‌త్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు బండరాయితో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply