Miss World 2025 | యాదగిరిగుట్టకు అందాల భామలు !

మిస్ వరల్డ్ పోటీదారుల బృందం ఈరోజు (గురువారం) యాదగిరిగుట్టను సందర్శించింది. భారతీయ సాంప్రదాయ చీరలలో వారు ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా, ఆలయ అధికారులు ప్రపంచ అందగత్తెలకు ఘన స్వాగతం పలికారు. తరువాత, వారు స్వామిని దర్శించుకుని అఖండదీపరాధనలో పాల్గొన్నారు.

పోచంపల్లిలో ఆఫ్రికా భామ‌లు !

మరోవైపు పోచంపల్లిని మరో పోటీదారుల బృందం సందర్శిస్తోంది. ఆఫ్రికా ఖండానికి చెందిన 25 మంది ప్రపంచ సుందరీమణుల ఆ బృందంలో ఉన్నారు. అందగత్తెలు ఇక్కత్ చీరల ప్రత్యేకత మరియు తయారీ ప్రక్రియను పరిశీలించారు..

Leave a Reply