Ronaldo Jr. | ఫుట్‌బాల్ ప్రపంచంలోకి రొనాల్డో జూనియ‌ర్ !

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా పేరుగాంచిన దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో. కాగా, అత‌ని కుమారుడు క్రిస్టియానో ​​డాస్ శాంటోస్ జూనియర్ తన ఫుట్‌బాల్ అరంగేట్రం చేశాడు.

క్రిస్టియానో ​​జూనియర్ వ్లాట్కో మార్కోవిక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో పోర్చుగల్ అండర్-15 జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేశాడు, ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ యువ జట్టు జపాన్‌పై 4-1 తేడాతో గెలిచింది. తన తండ్రి రొనాల్డో లాగే, జూనియర్ కూడా 7వ నంబర్ జెర్సీని ధరించాడు.

Leave a Reply