Skip to content
Tuesday, July 7, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

CJP | కాక్రోచ్ జనతా పార్టీకి భారీ రిలీఫ్

Praneeth Kumar July 7, 2026 CJP,  Cockroach Janata Party,  Delhi High Court,  social media,  X Account,  X Suspension
CJP

X ఖాతా పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం

CJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.

నీట్ పరీక్షల నేపథ్యంలో సదరు ఖాతాపై కొనసాగుతున్న ఆంక్షలపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. అయితే పరీక్షలు పూర్తైన తర్వాత కూడా ఖాతాను నిలిపివేయడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

పరీక్షల సమయంలో శాంతిభద్రతలు లేదా ఇతర కారణాలతో తీసుకున్న చర్యలను పరిస్థితులు మారిన తర్వాత కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీజేపీ ఎక్స్ ఖాతాను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరో 24 నుంచి 48 గంటల్లో పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా మళ్లీ క్రియాశీలం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

  • ఆర్జీయూకేటీ ప్రవేశాలకు జూలై 9న ఐదో విడత కౌన్సెలింగ్
  • ఓటర్ సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి..

You May Also Like

Gold Rate

Gold Rate | అదిరే శుభ‌వార్త‌..

April 20, 2026 Praneeth Kumar
Tibetan Buddhism

Tibetan Buddhism | దలైలామా రికార్డ్..

February 2, 2026 Sowjanya Anneboina
Creatinine Test

Creatinine Test | ఈ ఒక్క పరీక్షను వదిలేస్తే ప్రమాదమే

July 6, 2026 Praneeth Kumar

దుండగులు దాడి..

September 23, 2025 Bala Raju
Donald Trump

Donald Trump | ఎంతకాలం చెల్లుతుంది

January 6, 2026 Praneeth Kumar

Tragedy | న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

January 1, 2026 Bala Raju

కార్టూన్ ‘ఔరా’:

5th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • Miyapur murder | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
  • డిజిటల్ గవర్నెన్స్ వైపు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు..
  • NEWS@3:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు
  • Former MLA | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత‌
  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి
  • ధరణి అక్రమాల నేపథ్యంలో కొత్త పోర్టల్‌పై ప్రభుత్వ యోచన
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • న‌గ‌ర ట్రాఫిక్‌కు పర్మనెంట్ సొల్యూషన్
  • రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
  • Mobile Tariff Hike | మరోసారి పెరగనున్న టారిఫ్‌లు?

తాజా వార్తలు :

  • సివిల్ భూ తగాదాల్లో పోలీసుల జోక్యం ఉండదు
  • రూ.40 లక్షలతో వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ షెడ్‌కు భూమిపూజ
  • Himanshu | హిమాన్షుకు గాయం.. ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
  • ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కొక్కిరాల సురేఖ
  • వృత్తి నైపుణ్యాల పెంపునకే పోలీస్ డ్యూటీ మీట్‌లు: సీపీ అంబర్ కిశోర్ ఝా
  • సర్కారు బడులకు నై.. ప్రైవేటు స్కూళ్లకే జై!
  • ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • విద్యార్థుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
  • ‘సముద్రం మనల్ని విడదీయలేదు’.. మోదీ ప్రసంగం !
  • Kharal Das Waterfall | పర్యాటకులను కట్టిపడేస్తున్న ఖరల్ దాస్ జలపాతం

అంతర్జాతీయం :

  • india-foreign-policy-modi-global-diplomacy-iran-us-pok-analysis|ఇరాన్ నుంచి అమెరికా వరకు పెరిగిన నమ్మకం.. ప్రపంచ రాజకీయాల్లో భారత్ కొత్త శక్తి
  • NEWS@3:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు
  • Breaking news | ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు
  • Arjuna-Ranatunga-Visits : సత్యసాయి సన్నిధిలో రణతుంగ..
  • gold-rate-today-july-7-2026-gold-price-today | ప‌సిడి ప్రియుల‌కు ఊర‌ట‌.. ఒక్క రోజులోనే భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

జాతీయం :

  • ‘సముద్రం మనల్ని విడదీయలేదు’.. మోదీ ప్రసంగం !
  • Kharal Das Waterfall | పర్యాటకులను కట్టిపడేస్తున్న ఖరల్ దాస్ జలపాతం
  • Arvind Kejriwal | పెట్రోల్ బంకుల్లో E10, E20, E0 ఆప్షన్ ఇవ్వాలి
  • india-foreign-policy-modi-global-diplomacy-iran-us-pok-analysis|ఇరాన్ నుంచి అమెరికా వరకు పెరిగిన నమ్మకం.. ప్రపంచ రాజకీయాల్లో భారత్ కొత్త శక్తి
  • NEWS@3:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు

కెరీర్ :

  • తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • విజయవాడలో మెగా జాబ్ మేళా
  • swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
  • Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com